Spoken English
Helping Verb Sentences
A few free Spoken English websites
http://www.eslgold.com/
http://www.manythings.org
http://www.manythings.org
Oxford Picture Dictionary Second Edition links
Prepositions List
A full list of 150 English prepositions with example sentences
http://www.englishclub.com/vocabulary/prepositions/list.htmPhrasal Verbs List
http://www.englishclub.com/vocabulary/phrasal-verbs-list.htm
100 Best Two Word Phraseshttp://brainz.org/100-best-two-word-phrases/Three word sentences
http://www.datehookup.com/Thread-784838.htm
I placed 3 (MP3) files onhttp://www.datehookup.com/Thread-784838.htm
Frequently Used Sentences in English
http://www.english-for-students.com/Frequently-Used-Sentences.html100 essential business nouns
http://speakspeak.com/resources/general-english-vocabulary/100-essential-business-english-nounsBusiness English Vocabulary
http://www.englishclub.com/business-english/vocabulary.htmThe Top 100 Overused Business Clichés
http://info.venderepartners.com/bid/48529/The-Top-100-Overused-Business-Clich%C3%A9s1) Contractions
2) 6 important sentences
3) Active voice & passive voice sentences
Please download and listen to them regularly for one week days.
The files are available here at attachments section . https://sites.google.com/site/upakarinews/
Rama is a good boy - రాముడు మంచి బాలుడు.
Lesson -1
Byheart these 19 words - ఈ 19 పదాలను బాగా కంఠస్థం చేయండి.
1. am - ఉన్నాను
2. are - ఉన్నాము,ఉన్నారు, ఉన్నవి
3. is - ఉన్నాడు,ఉన్నది
4. was - ఉండెను,ఉండినది
5. were – ఉంటిమి,ఉండిరి,ఉందినవి
6. will be - ఉంటాను,ఉంటాము,ఉంటారు,ఉంటాడు,ఉంటుంది
7. have been - చాలాసేపటినుండి
8. has been - చాలాసేపటినుండి
9. had been - చాలాసేపు
10. will have been - చాలాసేపు
11. have walked (v3) -ఇప్పుడే నడిచాను
12. has walked (v3) - ఇప్పుడే నడిచాడు
13. had walked (v3) - అప్పుడే నడిచాను
14. will have walked (v3) - ఆ సమయానికి నడచివుంటాను.
15. walk - రోజూ/ఇప్పుడు నడుస్తాను
16. walks – రోజూ/ఇప్పుడు నడుస్తాడు
17. walked (v2) - (గతంలో)నడిచాను.
18. shall walk ( I/we ) - (భవిష్యత్తులో)నడుస్తాను
19. will walk ( you,they,boys,he,she, it,Rama,Sita) - (భవిష్యత్తులో)నడుస్తారు.
Lesson – 1
Vocabulary – పదాలు
I -నేను, We -మేము, You -మీరు/నువ్వు, They – వారు, Boys -బాలురు.
He – అతడు, She – ఆమె, It - అది, Rama – రాముడు Sita – సీత
Here – ఇక్కడ
There – అక్కడ
Where – ఎక్కడ
am - ఉన్నాను
are - ఉన్నాము/ఉన్నారు/ఉన్నవి
is - ఉన్నాడు/ఉన్నది
I am - I’m, ( ఐం )
We are - We’re ( వియర్ )
You are - You’re ( యోర్ )
They are - They’re ( దేర్ )
He is - He’s ( హీజ్ )
She is - She’s ( షీజ్ )
It is - It’s ( ఇట్స్ )Affirmative Sentences – సాధారణ వాక్యాలు
1. I am ( I’m ఐం ) here. - నేను ఇక్కడ ఉన్నాను.
2.We are ( We’re వియర్ ) here. - మేము ఇక్కడ ఉన్నాము.
3.You are ( you’re యోర్ ) here.- మీరు ఇక్కడ ఉన్నారు/నువ్వు ఇక్కడ ఉన్నావు.
4.They are ( They’re దేర్ ) here.- వారు ఇక్కడ ఉన్నారు.
5. Boys are here. - బాలురు ఇక్కడ ఉన్నారు.
6. He is ( He’s హీజ్ ) here. - అతను ఇక్కడ ఉన్నాడు.
7.She is ( She’s షీజ్ ) here.- ఆమె ఇక్కడ ఉన్నది.
8. It is ( It’s ఇట్స్ ) here.- అది ఇక్కడ ఉన్నది.
9. Rama is here. - రాముడు ఇక్కడ ఉన్నాడు.
10. Sita is here.- సీత ఇక్కడ ఉన్నది.Interrogative sentences- ప్రశ్నరూప వాక్యాలు
11. Am I there? నేను అక్కడ ఉన్నానా?
12. Are We there? మేము అక్కడ ఉన్నామా?
13. Are you there? మీరు అక్కడ ఉన్నారా? నువ్వు అక్కడ ఉన్నావా?
14. Are they there? వారు అక్కడ ఉన్నారా?
15. Are boys there? బాలురు అక్కడ ఉన్నారా?
16. Is he there? అతను అక్కడ ఉన్నాడా?
17. Is she there? ఆమె అక్కడ ఉన్నదా?
18. Is it there? అది అక్కడ ఉన్నదా?
19. Is Rama there? రాముడు అక్కడ ఉన్నాడా?
20. Is Sita there? సీత అక్కడ ఉన్నదా?
21. Where am I? నేను ఎక్కడ ఉన్నాను?
22. Where are we? మేము ఎక్కడ ఉన్నాము?
23. Where are you? మీరు ఎక్కడ ఉన్నారు?/నువ్వు ఎక్కడ ఉన్నావు?
24. Where are they? వారు ఎక్కడ ఉన్నారు?
25. Where are boys? బాలురు ఎక్కడ ఉన్నారు?
26. Where is he? అతను ఎక్కడ ఉన్నాడు?
27. Where is she? ఆమె ఎక్కడ ఉన్నది?
28. Where is it? అది ఎక్కడ ఉన్నది?
29 . Where is Rama? రాముడు ఎక్కడ ఉన్నాడు?
30 . Where is Sita? సీత ఎక్కడ ఉన్నది?
__________________________________________________

Lesson – 2
Vocabulary – పదాలు
Why – ఎందుకు
not - లేదు /కాదు
is not – is’t (ఈజంట్)
are not – aren’t (ఆరంట్)
I am not – I’m not (ఐం నాట్)Negative Sentences- వ్యతిరేకార్ధ వాక్యాలు
1.I am (I’m ఐం) not there. నేను అక్కడ లేను.
2.We are not (aren’t ఆరంట్) there.మేము అక్కడ లేము.
3.You are not (aren’t ఆరంట్) there. మీరు అక్కడ లేరు.
4. They are not (aren’t ఆరంట్) there. వారు అక్కడ లేరు.
5.Boys are not (aren’t ఆరంట్) there. బాలురు అక్కడ లేరు.
6.He is not ( is’t ఈజంట్) there. అతను అక్కడ లేడు.
7.She is not ( is’t ఈజంట్) there. ఆమె అక్కడ లేదు.
8.It is not ( is’t ఈజంట్) there. అది అక్కడ లేదు.
9.Rama is not ( is’t ఈజంట్) there. రాముడు అక్కడ లేడు.
10. Sita is not ( is’t ఈజంట్) there. సీత అక్కడ లేదు.
Negative Interrogative sentences – వ్యతిరేకార్ధ ప్రశ్నరూప వాక్యాలు.
11.Am I not here? నేను ఇక్కడ లేనా?
12.Aren’t (ఆరంట్) we here? మేము ఇక్కడ లేమా?
13.Aren’t (ఆరంట్) you here? మీరు ఇక్కడ లేరా?
14.Aren’t (ఆరంట్) they here? వారు ఇక్కడ లేరా?
15.Aren’t (ఆరంట్) boys here? బాలురు ఇక్కడ లేరా?
16.Isn’t (ఈజంట్) he here? అతను ఇక్కడ లేడా?
17.Isn’t (ఈజంట్) she here? ఆమె ఇక్కడ లేదా?
18.Isn’t (ఈజంట్) it here? అది ఇక్కడ లేదా?
19.Isn;t (ఈజంట్) Rama here? రాముడు ఇక్కడ లేడా?
20.Isn’t (ఈజంట్) Sita here? సీత ఇక్కడ లేదా?
21.why am I not there? నేను ఎందుకు అక్కడ లేను?
22. Why aren’t (ఆరంట్) we there? మేము ఎందుకు అక్కడ లేము?
23.Why aren’t (ఆరంట్) you there? మీరెందుకు అక్కడ లేరు?
24.Why aren’t (ఆరంట్) they there? వారెందుకు అక్కడ లేరు?
25.Why aren’t (ఆరంట్) boys there? బాలురు ఎందుకు అక్కడ లేరు?
26.Why isn’t (ఈజంట్) he there? అతనెందుకు అక్కడ లేడు?
27.Why isn’t (ఈజంట్) she there? ఆమె ఎందుకు అక్కడ లేదు?
28.Why isn’t (ఈజంట్) it there? అది ఎందుకు అక్కడ లేదు?
29.Why isn’t (ఈజంట్) Rama there? రాముడు ఎందుకు అక్కడ లేడు?
30.Why isn’t (ఈజంట్) Sita there? సీత ఎందుకు అక్కడ లేదు?
——————————————————————-
Lesson – 3
Present continuous tense – జరుగుచున్న వర్తమాన కాలము
Affirmative Sentences – సాధారణ వాక్యాలు
1.I am ( I’m ఐం )walking.నేను నడుస్తున్నాను.
2.We are (we’re వియర్ ) walking. మేము నడుస్తున్నాము.
3.You are ( You’re యోర్ ) walking. మీరు నడుస్తున్నారు./నువ్వు నడుస్తున్నావు.
4.They are ( They’re దేర్ ) walking. వారు నడుస్తున్నారు.
5.Boys are walking. బాలురు నడుస్తున్నారు.
6. He is ( He’s హీజ్ ) walking. అతను నడుస్తున్నాడు.
7.She is ( She’s షీజ్ ) walking.ఆమె నడుస్తున్నది.
8.It is ( It’s ఇట్స్ ) walking. అది నడుస్తున్నది.
9.Rama is walking. రాముడు నడుస్తున్నాడు.
10.Sita is walking. సీత నడుస్తున్నది.
Interrogative Sentences – ప్రశ్నరూప వాక్యాలు
11.Am I walking? నేను నడుస్తున్నానా?
12.Are we walking? మేము నడుస్తున్నామా?
13.Are you walking? మీరు నడుస్తున్నారా?/ నువ్వు నడుస్తున్నావా?
14.Are they walking? వారు నడుస్తున్నారా?
15.Are boys walking? బాలురు నడుస్తున్నారా?
16.Is he walking? అతను నడుస్తున్నాడా?
17.Is she walking? ఆమె నడుస్తున్నదా?
18.Is it walking? అది నడుస్తున్నదా?
19.Is Rama walking? రాముడు నడుస్తున్నాడా?
20.Is Sita walking? సీత నడుస్తున్నదా?
21.What am I doing now? నేను ఇప్పుడు ఏమి చేస్తున్నాను?
22.What are we doing now? మేము ఇప్పుడు ఏమి చేస్తున్నాము?
23.What are you doing now? మీరు ఇప్పుడు ఏమి చేస్తున్నారు?/నువ్వు ఇప్పుడు ఏమి చేస్తున్నావు?
24.What are they doing now? వారు ఇప్పుడు ఏమి చేస్తున్నారు?
25.What are boys doing now? బాలురు ఇప్పుడు ఏమి చేస్తున్నారు?
26.What is he doing now? అతను ఇప్పుడు ఏమి చేస్తున్నాడు?
27.What is she doing now? ఆమె ఇప్పుడు ఏమి చేస్తున్నది?
28.what is it doing now? అది ఇప్పుడు ఏమి చేస్తున్నది?
29.What is Rama doing now? రాముడు ఇప్పుడు ఏమి చేస్తున్నాడు?
30.what is Sita doing now? సీత ఇప్పుడు ఏమి చేస్తున్నది?
A few sentences – కొన్ని వాక్యాలు
31. He might be coming here.అతను బహుశ ఇక్కడకు వస్తూఉంటాడు.
32. He is able to walk now.అతను ఇప్పుడు నడవ గలుగుతూ ఉన్నాడు.
33. It is raining now.ఇప్పుడు వాన పడుతున్నది.
34. It is raining cats and dogs.కుంభ వ్రష్టి కురుస్తున్నది.
34. What you are doing is wrong.నువ్వు చేసేది తప్పు.
35. What I am telling is correct.నేను చెప్పేది నిజము.
36. What she is saying is proper.ఆమె చెప్పేది సమంజసము.
37. What are you? నీ వ్రుత్తి ఏమిటి?
38. What is he? అతని వ్రుత్తి ఏమిటి?
39. What are your parents? నీ తల్లిదండ్రులు ఏమి చేస్తుంటారు?
40. Where is your lover residing? నీ ప్రియురాలు ఎక్కడ నివసిస్తున్నది?
41. He is beating about the bush. అతను డొంకతిరుగుడు సమాధానం చెప్పుచున్నాడు.
42. What are the to and fro charges? రాను పోను చార్జీలు ఎంత?
43. What are the ins and outs of this case? ఈ కేసులో నిగూఢమైన రహస్యాలు ఏమిటి?
44. He is born with silver spoon in mouth. ఇతను బాగా డబ్బున్నవాళ్ళ ఇంట్లో జన్మించాడు.
45. He is walking slowly. అతను నెమ్మదిగా నడుస్తున్నాడు.
46. She is running fast. ఆమె వేగంగా పరిగెత్తుతున్నది.
47. The curry is tasteful. కూర రుచికరమైనది.
48.You are as strong as Bhima.నువ్వు భీముని వలే బలవంతునివి.
49. Besides helping me, he is helping my brother.నాకు సహాయం చేస్తూ ఉండడమే గాక,అతను నా సోదరునికి కూడ సాయం చేస్తున్నాడు.
50. As the king so the people. రాజువలెనే ప్రజలు.
——————————————————————–
Lesson – 4
Present continuous tense - జరుగుచున్న వర్తమాన కాలము
Negative sentences- వ్యతిరేకార్ధ వాక్యాలు.
1.I am not (I’m not ఐం నాట్ ) walking. నేను నడవట్లేదు.
2.We are not (aren’t ఆరంట్ ) walking. మేము నడవట్లేదు.
3.You are not (aren’t ఆరంట్ ) walking. మీరు నడవట్లేదు./నువ్వు నడవట్లేదు.
4.They are not (aren’t ఆరంట్ ) walking. వారు నడవట్లేదు.
5.Boys are not (aren’t ఆరంట్ ) walking. బాలురు నడవట్లేదు.
6.He is not (isn’t ఈజ్oట్) walking. అతను నడవట్లేదు.
7.She is not (isn’t ఈజ్oట్) walking. ఆమె నడవట్లేదు.
8.It is not (isn’t ఈజ్oట్) walking. అది నడవట్లేదు.
9.Rama is not (isn’t ఈజ్oట్) walking. రాముడు నడవట్లేదు.
10.Sita is not (isn’t ఈజ్oట్) walking. సీత నడవట్లేదు.
Negative Interrogative sentences – వ్యతిరేక ప్రశ్నరూప వాక్యాలు
11.Am I not walking? నేను నడవట్లేదా?
12.Aren’t we walking? మేము నడవట్లేదా?
13.Aren’t you walking? మీరు నడవట్లేదా? /నువ్వు నడవట్లేదా?
14.Aren’t they walking? వారు నడవట్లేదా?
15.Aren’t boys walking? బాలురు నడవట్లేదా?
16.Isn’t he walking? అతను నడవట్లేదా?
17.Isn’t she walking? ఆమె నడవట్లేదా?
18.Isn’t it walking? అది నడవట్లేదా?
19. Isn’t Rama walking? రాముడు నడవట్లేదా?
20. Isn’t Sita walking? సీత నడవట్లేదా?
There are 23 helping verbs – సహాయక క్రియలు 23 ఉన్నవి.
1. Am -I am running.నేను పరిగెత్తుతున్నాను.
2. Is - He is walking. అతను నడుస్తున్నాడు.
3. Are - We are laughing. మేము నవ్వుతున్నాము.
4. Was - I was walking in the morning. నేను ఉదయం నడుస్తూ ఉంటిని.
5. Were - We were walking in the morning. మేము ఉదయం నడుస్తూ ఉంటిమి.
6. Being - I am being advised today.ఈ రోజున నాకు సలహా ఇస్తూ ఉన్నారు.
7. Been - I have been scolded. నన్ను ఇప్పుడే తిట్టారు.
8. Be - I shall be eating a mango tomorrow. రేపు నేను ఒక మామిడి పండు తింటూ ఉంటాను.
9. Have - I have eaten a mango. నేను ఇప్పుడే ఒక మామిడి పండు తిన్నాను.
10.Has - He has written a letter. అతను ఇప్పుడే ఒక ఉత్తరము వ్రాశాడు.
11.Had - I had eaten a mango yesterday before you came there. నిన్న నువ్వు అక్కడికి వచ్హేముందే నేను ఒక మామిడి పండు తినేశాను.
12.Do - Do you go there? నీవు (ఇప్పుడు) అక్కడికి వెళ్తావా?
13.Does - Does he read here today? అతను ఈరోజు ఇక్కడ చదువుతాడా?
14.Did - Did he go there yesterday? అతను నిన్న అక్కడికి వెళ్ళాడా?
15.Shall - Shall I take it? నేను దాన్ని తీసుకోనా?
16.Should - You should come here now. నువ్వు ఇప్పుడు ఇక్కడకి తప్పక రావాలి.
17.Will - He will come here tomorrow. అతను రేపు ఇక్కడకు వస్తాడు.
18.Would - Would you mind opening the window? ఆ కిటికీ తెరవటానికి మీరేమీ అనుకోరుగా?
19.May - He may help me. అతను నీకు సహాయం చేయవచ్హును.
20 Might - He might be coming here. అతను (బహుశ) ఇక్కడకి వస్తూ ఉంటాడు.
21.Must - You must go there. నువ్వు తప్పనిసరిగా అక్కడకు వెళ్ళాలి.?
22.Can - I can beat him alone .నేను ఒంటరిగానే అతనిని కొట్టగలను.
23.Could - I could write my exam well. నా పరీక్ష నేను బాగా వ్రాయగలిగాను.

Lesson – 5
Simple present tense – సామాన్య వర్తమాన కాలముAffirmative sentences – సాధారణ వాక్యాలు.
1. I laugh. – నేను (ఇప్పుడు/రోజూ) నవ్వుతాను.
2. We laugh.- మేము (ఇప్పుడు/రోజూ) నవ్వుతాము.
3. You laugh. – మీరు (ఇప్పుడు/రోజూ) నవ్వుతారు./ నువ్వు (ఇప్పుడు/రోజూ) నవ్వుతావు.
4. They laugh.- వారు (ఇప్పుడు/రోజూ) నవ్వుతారు.
5. Boys laugh. బాలురు (ఇప్పుడు/రోజూ) నవ్వుతారు.
6. He laughs. అతను (ఇప్పుడు/రోజూ) నవ్వుతాడు.
7. She laughs. – ఆమె (ఇప్పుడు/రోజూ) నవ్వుతుంది.
8. It laughs. అది (ఇప్పుడు/రోజూ) నవ్వుతుంది.
9. Rama laughs. రాముడు (ఇప్పుడు/రోజూ) నవ్వుతాడు.
10.sita laughs.- సీత (ఇప్పుడు/రోజూ) నవ్వుతుంది.
Interrogative Sentences – ప్రశ్నార్ధక వాక్యాలు
11.Do I laugh? – నేను (ఇప్పుడు/రోజూ) నవ్వుతానా?
12.Do we laugh? – మేము (ఇప్పుడు/రోజూ) నవ్వుతామా?
13.Do you laugh? – మీరు (ఇప్పుడు/రోజూ) నవ్వుతారా?/నువ్వు (ఇప్పుడు/రోజూ) నవ్వుతావా?
14.Do they laugh? – వారు (ఇప్పుడు/రోజూ) నవ్వుతారా?
15.Do boys laugh? – బాలురు (ఇప్పుడు/రోజూ) నవ్వుతారా?
16.Does he laugh? – అతను (ఇప్పుడు/రోజూ) నవ్వుతాడా?
17.Does she laugh? – ఆమె (ఇప్పుడు/రోజూ) నవ్వుతుందా?
18.Does it laugh? – అది (ఇప్పుడు/రోజూ) నవ్వుతుందా?
19.Does Rama laugh? – రాముడు (ఇప్పుడు/రోజూ) నవ్వుతాడా?
20.Does Sita laugh? – సీత (ఇప్పుడు/రోజూ) నవ్వుతుందా?
Simple Present Tense – సామాన్య వర్తమాన కాలము.
Lesson – 6
Simple Present Tense – సామాన్య వర్తమాన కాలము.
Negative Sentences – వ్యతిరేకార్ధ వాక్యాలు.
1.I do not (don’t ) walk. – నేను (ఇప్పుడు/రోజూ) నడవను.
2.We do not ( don’t) walk – మేము (ఇప్పుడు/రోజూ) నడవము.
3.You do not (don’t) walk – మీరు (ఇప్పుడు/రోజూ) నడవరు./నువ్వు (ఇప్పుడు/రోజూ) నడవవు.
4.They do not (don’t) walk – వారు (ఇప్పుడు/రోజూ) నడవరు.
5.Boys do not (don’t) walk – బాలురు (ఇప్పుడు/రోజూ) నడవరు.
6.He does not ( doesn’t ) walk – అతను ( ఇప్పుడు/రోజూ ) నడవడు.
7.She does not (doesn’t) walk – ఆమె ( ఇప్పుడు/రోజూ ) నడవదు.
8.It does not ( doesn’t) walk – అది ( ఇప్పుడు/రోజూ ) నడవదు.
9.Rama does not (doesn’t) walk – రాముడు ( ఇప్పుడు/రోజూ ) నడవడు.
10.Sita does not ( doesn’t) walk – సీత ( ఇప్పుడు/రోజూ ) నడవదు.
Negative Interrogative sentences - వ్యతిరేక ప్రశ్నరూప వాక్యాలు
11. Don’t I walk? – నేను ( ఇప్పుడు /రోజూ ) నడవనా?
12. Don’t we walk? – మేము ( ఇప్పుడు /రోజూ ) నడవమా?
13. Don’t you walk? – మీరు ( ఇప్పుడు /రోజూ ) నడవరా? / నువ్వు ( ఇప్పుడు /రోజూ ) నడవవా?
14. Don’t they walk? – వారు ( ఇప్పుడు /రోజూ ) నడవరా?
15.Don’t boys walk? – బాలురు ( ఇప్పుడు /రోజూ ) నడవరా?
16.Doesn’t he walk? – అతను ( ఇప్పుడు/ రోజూ ) నడవడా?
17.Doesn’t she walk? – ఆమె ( ఇప్పుడు/ రోజూ ) నడవదా?
18.Doesn’t it walk? – అది ( ఇప్పుడు/ రోజూ ) నడవదా?
19.Doesn’t Rama walk? – రాముడు ( ఇప్పుడు/ రోజూ ) నడవడా?
20.Doesn’t Sita walk? – సీత ( ఇప్పుడు/ రోజూ ) నడవదా?
A few sentences – కొన్ని వాక్యాలు
21. go – వెళ్ళు
ing – చూ
am – ఉన్నాను
I am going there – నేను అక్కడకి వెళ్తున్నాను.
22. Can – గలను
do - చేయు
I can do . నేను చేయగలను.
23. Could – గలిగాను
write - వ్రాయు
I could write a letter – నేను ఒక ఉత్తరము వ్రాయగలిగాను.
24. able to – ( చేయ ) గలుగుచూ
am – ఉన్నాను
I am able to write a love letter – నేను ఒక ప్రేమ ఉత్తరము వ్రాయగలుగు చున్నాను.
25. was – ఉంటిని
yesterday - నిన్న
I was able to write a leave letter yesterday? – నేను నిన్నఒక లీవు లెటర్ వ్రాయగలుగుతూ ఉంటిని.
——————————————————————-
Simple past tense
Affirmative sentences
1. I walked there yesterday - నేను నిన్న అక్కడకి వెళ్ళాను.
2. We walked there yesterday - మేము నిన్న అక్కడకి వెళ్ళాము.
3.You walked there yesterday - మీరు నిన్న అక్కడకి వెళ్ళారు.
4.They walked there yesterday - వారు నిన్న అక్కడకి వెళ్ళారు.
5.Boys walked there yesterday - బాలురు నిన్న అక్కడకి వెళ్ళారు.
6.He walked there yesterday - అతను నిన్న అక్కడకి వెళ్ళాడు.
7.She walked there yesterday - ఆమె నిన్న అక్కడకి వెళ్ళింది.
8.It walked there yesterday - అది నిన్న అక్కడికి వెళ్ళింది.
9.Rama walked there yesterday - రాముడు నిన్న అక్కడకి వెళ్ళాడు.
10.Sita walked there yesterday - సీత నిన్న అక్కడకి వెళ్ళింది.
Interrogative sentences
11.Did I walk there yesterday? నేను నిన్న అక్కడకి వెళ్ళానా?
12.Did we walk there yesterday? మేము నిన్న అక్కడకి వెళ్ళామా?
13.Did you walk there yesterday? మీరు నిన్న అక్కడకి వెళ్ళారా?
14.Did they walk there yesterday? వారు నిన్న అక్కడకి వెళ్ళారా?
15.Did boys walk there yesterday? బాలురు నిన్న అక్కడకి వెళ్ళారా?
16.Did he walk there yesterday? అతను నిన్న అక్కడకి వెళ్ళాడా?
17.Did she walk there yesterday? ఆమె నిన్న అక్కడికి వెళ్ళిందా?
18.Did it walk there yesterday? అది నిన్న అక్కడికి వెళ్ళిందా?
19.Did Rama walk there yesterday? రాముడు నిన్న అక్కడికి వెళ్ళాడా?
20.Did Sita walk there yesterday? సీత నిన్న అక్కడికి వెళ్ళిందా?Lesson – 8
Simple past tense
Negative Sentences - వ్యతిరేకార్థ వాక్యాలు
1.I did not ( didn,t ) walk yesterday. నేను నిన్న నడవలేదు.
2.We didn’t walk yesterday. మేము నిన్న నడవలేదు.
3.You didn’t walk yesterday. మీరు నిన్న నడవలేదు.
4.They didn’t walk yesterday. వారు నిన్న నడవలేదు.
5.Boys didn’t walk yesterday. బాలురు నిన్న నడవలేదు.
6.He didn’t walk yesterday. అతను నిన్న నడవలేదు.
7.She didn’t walk yesterday. ఆమె నిన్న నడవలేదు.
8.It didn’t walk yesterday. అది నిన్న నడవలేదు.
9.Rama didn’t walk yesterday. రాముడు నిన్న నడవలేదు.
10.Sita didn’t walk yesterday. సీత నిన్న నడవలేదు.
Negative interrogative sentences - వ్యతిరేకార్థ ప్రశ్నరూప వాక్యాలు
1.Didn,t I walk yesterday? నిన్న నేను నడవలేదా?
2.Didn.t we walk yesterday? నిన్న మేము నడవలేదా?
3.Didn’t you walk yesterday? నిన్న మీరు నడవలేదా?
4.Didn’t they walk yesterday? నిన్న వారు నడవలేదా?
5.Didn’t boys walk yesterday? నిన్న బాలురు నడవలేదా?
6.Didn.t he walk yesterday? నిన్న అతను నడవలేదా?
7.Didn’t she walk yesterday? నిన్న ఆమె నడవలేదా?
8.Didn’t it walk yesterday? నిన్న అది నడవలేదా?
9.Din’t Rama walk yesterday? నిన్న రాముడు నడవలేదా?
10.Didn’t Sita walk yesterday? నిన్న సీత నడవలేదా?
A few sentences - కొన్ని వాక్యాలు
1,May – జరగ వచ్హు
I may go there tonight.నేను ఈరాత్రికి అక్కడకు వెళ్ళవచ్హు.
2.Must - తప్పనిసరిగా
I must go there tomorrow - రేపు నేను తప్పనిసరిగా అక్కడకు వెళ్తాను.
3.should - తప్పనిసరిగా
I should eat it now - ఇప్పుడు నేను దానిని తప్పక తింటాను.
4. ought to - విధిగా
You ought to respect your parents - నువ్వు విధిగా నీ తల్లిదండ్రులను గౌరవించాలి.
5. Might - (బహుశ) జరగవచ్హు
He might pass the examination – (ఏమో) అతను పరీక్షలో ఉత్తీర్నుడు గావచ్హును.
6. Might be - (ఒక పని ) జరుగుతూ ఉండవచ్హు
He might be sleeping there - అతను (బహుశ) అక్కడ నిద్రపోతూ ఉంటాడు?
7. Junior (to) - చిన్నవాడు
He is junior to me - అతను నాకంటే చిన్నవాడు.
8.Senior (to) - పెద్దవాడు
I am senior to him - నేను అతనికంటే పెద్దవాడిని.
9. Inferior (to) - తక్కువవాడు
He is inferior to me - అతను నాకంటే తక్కువవాడు
10. Superior (to) - పెద్దవాడు
I am superior to him - అతనికంటే నేను పెద్దవాడిని.
11. He has superiority complex - అతనికి తాను చాలాగొప్పవాడిననే భావం ఉంది.
12. She has inferiority complex – ఆమెకు తాను చాలాతక్కువదానిననే భావం ఉంది.
13. Have to - చేయాలి
I have to go there - నేను అక్కడకు వెళ్ళాలి.
14.He has to give me money – అతను నాకు డబ్బు ఇవ్వాలి.
15.Had to - చేయాల్సి వచ్హింది
I had to eat there last night - గతరాత్రి నేను అక్కడ తినాల్సివచ్హింది.
16.Will have to - చేయవలసి ఉంటుంది
I will have to go to Vijayawada tomorrow – రేపు నీను విజయవాడ వెళ్ళవలసి ఉంటుంది.
17. going to - చేయబోవుట
I am going to give you money - నేను నీకు డబ్బు ఇవ్వబోవుచున్నాను.
18. About to - చేయబోవుట
I am about to give you money - నేను నీకు డబ్బు ఇవ్వబోవుచున్నాను.
19. Shall I take leave of you? - నేను నీనుంచి సెలవు తీసుకోనా?
20. Shall I go there? - నేను అక్కడకు వెళ్ళనా?
21. Shall we make a move ? - మనము కదులుదామా?
22.You shall come here tomorrow - రేపు నీవు తప్పక ఇక్కడకు రావాలి.
23. He shall go there tonight - ఈరాత్రికి అతను తప్పక అక్కడకి వెళ్ళాలి.
24. Shall she marry me? - ఆమె తప్పక నన్ను పెళ్ళిచేసుకుంటుందా?
25. I want it.అది నాకు కావాలి.
26.Do you want it? - అది నీకు కావాలా?
27. Need - అవసరం
I need it. అది నాకు అవసరం.
28. I don’t need it.అది నాకు అవసరం లేదు.
29. Do you need a job? - నీకు ఒక ఉద్యోగం అవసరమా?
30. I know nothing - నాకు ఏమీ తెలియదు.
31. I don’t know anything - నాకు ఏమీ తెలియదు.
32. I didn’t go anywhere - నేను ఎక్కడకూ వెళ్ళలేదు.
33.I went nowhere. నేను ఎక్కడకూ వెళ్ళలేదు.
34. He knows nothing - అతనికి ఏమీ తెలియదు.
35. He doesn’t know anything - అతనికి ఏమీ తెలియదు.
36. I make you laugh - నేను నిన్ను నవ్విస్తాను.
37. Does he make me laugh? - అతను నన్ను నవ్విస్తాడా?
38. He makes you laugh - అతను నిన్ను నవ్విస్తాడు.
39. He went somewhere - అతను ఒక చోటకి వెళ్ళాడు.
40. I can go anywhere - నేను ఎక్కడకైనా వెళ్ళగలను.
41. He did something - అతను ఏదో/కొంత చేశాడు.
42. Somebody came there yesterday - నిన్న అక్కడకి ఎవరో వచ్హారు.
43. Everyone knows it - అది ప్రతిఒక్కడకీ తెలుసు.
44. Nobody took it. దాన్ని ఎవరూ తీసుకోలేదు.
45. He went every where - అతను ప్రతిచోటకూ వెళ్ళాడు.
———————————————————————————————————————————————————————–Lesson – 9
Affirmative Sentences – సాధారణ వాక్యాలు
1.I will ( I’ll ఐల్ ) walk tomorrow. రేపు నేను నడుస్తాను.
2.We will ( we’ll వీల్ ) walk tomorrow. రేపు మేము నడుస్తాము.
3.You will ( you’ll యూల్ ) walk tomorrow. మీరు రేపు నడుస్తారు.
4.They will ( They’ll దేల్ ) walk tomorrow. వారు రేపు నడుస్తారు.
5.Boys will walk tomorrow. బాలురు రేపు నడుస్తారు.
6.He will ( He’ll హీల్ ) walk tomorrow. అతను రేపు నడుస్తాడు.
7.She will( She’ll షీల్ ) walk tomorrow. ఆమె రేపు నడుస్తుంది.
8.It will ( It’ll ఇటిల్ ) walk tomorrow. అది రేపు నడుస్తుంది.
9.Rama will walk tomorrow. రాముడు రేపు నడుస్తాడు
10.Sita will walk tomorrow. సీత రేపు నడుస్తుంది.
Interrogative Sentences – ప్రశ్నార్థక వాక్యాలు.
11.Shall I walk tomorrow ? రేపు నేను నడుస్తానా?
12.Shall we walk tomorrow ?
రేపు మేము నడుస్తామా?
13.Will you walk tomorrow ? రేపు మీరు నడుస్తారా?
14.Will they walk tomorrow ? రేపు వారు నడుస్తానా?
15.Will boys walk tomorrow ? రేపు బాలురు నడుస్తారా?
16.Will he walk tomorrow ? రేపు అతను నడుస్తాడా?
17.Will she walk tomorrow ? రేపు ఆమె నడుస్తుందా?
18.Will it walk tomorrow ? రేపు అది నడుస్తుందా?
19.Will Rama walk tomorrow ? రేపు రాముడు నడుస్తాడా?
20.Will Sita walk tomorrow ? రేపు సీత నడుస్తుందా?
IMPERATIVE SENTENCES :
1. Sir, please explain the lesson.
2. Do or die.
3. Get into the hell after your death.
4. Go to your grandfather.
5. Make money with nothing.
6. Krishna, recite this poem for me.
7. Venu! help me tomorrow.
8. Lalitha! solve this problem.
9. Friends, listen to me.
10. Rank well in the examinations.
Imperative Sentences Classified :
1. Commands
i. Get out.
ii. Shut up
iii. Quit my room.
iv. Sit Down.
v. Go straight.
2. Orders
i. Go and get me water.
ii. Shoot the enemy.
iii. Bring my bycle at once.
iv. Stand in a line.
v. Keep quiet.
3. Requests
i. Please sing a song.
ii. Kindly allow her in.
iii. Please get seated.
iv. Please listen to me.
v. Kindly shut the door.
4. Pleadings
i Advise me Mr. Lawyer.
ii. Help me get acquitted.
iii. Allow me to plead please.
iv. Render Service to the poor.
v. Help the needy.
5. Suggestions
i Read well.
ii. Work hard.
iii. Marry only once.
iv. Be regular.
v. Do not postpone your work.
ADDITIONS TO REMARKS
ప్రత్యుపపాదనలు
Statement - Apples are dear. Oranges are also dear.
Addition - Apples are dear. So are oranges.
Statement - James watt was an inventor .Edison was also an inventor .
Addition - James watt was an inventor.So was Edison.
Statement - She knows Tamil . Her husband also knows.
Addition - She knows Tamil. So does her husband.
Statement - She knows Tamil .Her children also know .
Addition - She knows Tamil. So do her children.
Statement - She wrote poetry . He also wrote poetry.
Addition - She wrote poetry. so did he.
Statement - I can do it . You can also do it .
Addition - I can do it. so can you.
Statement - He hasn’t any time. I have no time too .
Addition - He hasn’t any time . Nor have I.
Statement -You did not pay him .I too did not pay him .
Addition - You did not pay him . Nor did I .
—————————————————————
Lesson – 10
Simple Future Tense
Negative Sentences - వ్యతిరేకార్ధ వాక్యాలు
1. I won’t walk tomorrow – రేపు నేను నడవను.
2. We won’t walk tomorrow – రేపు మేము నడవము.
3. You won’t walk tomorrow. – రేపు మీరు నడవరు.
4. They won’t walk tomorrow - రేపు వారు నడవరు.
5. Boys won’t walk tomorrow. – రేపు బాలురు నడవరు.
6. He won’t walk tomorrow - రేపు అతను నడవడు.
7. She won.t walk tomorrow - రేపు ఆమె నడవదు.
8. It won’t walk tomorrow - రేపు అది నడవదు.
9. Rama won’t walk tomorrow – రేపు రాముడు నడవడు.
10.Sita won’t walk tomorrow - రేపు సీత నడవదు.
Negative Interrogative Sentences - ప్రశ్నరూప వ్యతిరేకార్ధ వాక్యాలు
1. Won’t I walk tomorrow? రేపు నేను నడవనా?
2. Won’t we walk tomorrow? రేపు మేము నడవమా?
3. Won’t you walk tomorrow? రేపు మీరు నడవరా?
4. Won’t they walk tomorrow? రేపు వారు నడవరా?
5. Won’t boys walk tomorrow? రేపు బాలురు నడవరా?
6. Won’t he walk tomorrow? రేపు అతను నడవడా?
7. Won’t she walk tomorrow? రేపు ఆమె నడవదా?
8. Won’t it walk tomorrow? రేపు అది నడవదా?
9. Won’t Rama walk tomorrow? రేపు రాముడు నడవడా?
10.Won’t Sita walk tomorrow? రేపు సీత నడవదా?
Lesson – 11
Past Continuous Tense
గతంలో (ఒక పని)జరుగుచూ ఉండిన కాలము
Affirmative sentences - సాధారణ వాక్యాలు
1.I was playing Cricket yesterday. నిన్న నేను క్రికెట్ ఆడుతూ ఉంటిని.
2.We were playing Cricket yesterday. నిన్న మేము క్రికెట్ ఆడుతూ ఉంటిమి.
3.You were playing Cricket yesterday. నిన్న మీరు క్రికెట్ ఆడుతూ ఉండిరి.
4.They were playing Cricket yesterday. నిన్న వారు క్రికెట్ ఆడుతూ ఉండిరి.
5.Boys were playing Cricket yesterday. నిన్న బాలురు క్రికెట్ ఆడుతూ ఉండిరి.
6.He was playing Cricket yesterday. నిన్న అతడు క్రికెట్ ఆడుతూ ఉండెను.
7.She was playing Cricket yesterday. నిన్న ఆమె క్రికెట్ ఆడుతూ ఉండెను.
8.It was playing Cricket yesterday. నిన్న అది క్రికెట్ ఆడుతూ ఉండెను.
9.Rama was playing Cricket yesterday. నిన్న రాముడు క్రికెట్ ఆడుతూ ఉండెను.
10. Sita was playing Cricket yesterday. నిన్న సీత క్రికెట్ ఆడుతూ ఉండెను.
Interrogative Sentences ప్రశ్నార్ధక వాక్యాలు
11.Was I playing Cricket yesterday? నిన్న నేను క్రికెట్ ఆడుతూ ఉంటినా?
12.Were we playing Cricket yesterday? నిన్న మేము క్రికెట్ ఆడుతూ ఉంటిమా?
13. Were you playing Cricket yesterday? నిన్న మీరు క్రికెట్ ఆడుతూ ఉంటిరా?
14.Were they playing Cricket yesterday? నిన్న వారు క్రికెట్ ఆడుతూ ఉండిరా?
15.Were boys playing Cricket yesterday? నిన్న బాలురు క్రికెట్ ఆడుతూ ఉండిరా?
16.Was he playing Cricket yesterday? నిన్న అతను క్రికెట్ ఆడుతూ ఉండెనా?
17.Was she playing Cricket yesterday? నిన్న ఆమె క్రికెట్ ఆడుతూ ఉండెనా?
18. was it playing Cricket yesterday? నిన్న అది క్రికెట్ ఆడుతూ ఉండెనా?
19. was Rama playing Cricket yesterday? నిన్న రాముడు క్రికెట్ ఆడుతూ ఉండెనా?
20. Was Sita playing Cricket yesterday? నిన్న సీత క్రికెట్ ఆడుతూ ఉండెనా?
————————————————————————
Lessons -12,13 & 14